జగిత్యాల మున్సిపల్ కార్యాలయంపై ఏసీబీ దాడి
జగిత్యాల మున్సిపల్ కార్యాలయంపై ఏసీబీ దాడి టౌన్ ప్లానింగ్ సహా పలు విభాగాల్లో తనిఖీలు సిబ్బంది ఫోన్లు స్వాధీనం కీలక ఫైళ్ల పరిశీలన అవినీతి ఆరోపణలపై లోతైన విచారణ కాకతీయ, కరీంనగర్ బ్యూరో : అవినీతి ఆరోపణల నేపథ్యంలో జగిత్యాల మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు మెరుపుదాడులు నిర్వహించారు. పలు విభాగాల్లో ఏకకాలంలో తనిఖీలు చేపట్టి కీలక రికార్డులను పరిశీలిస్తున్నారు. మధ్యాహ్నం ప్రారంభమైన ఈ దాడుల్లో టౌన్ ప్లానింగ్ విభాగంపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్లాన్ అనుమతులు, నిబంధనల ఉల్లంఘనలపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో...