వచ్చి రాగానే వసూళ్ల పర్వం..!

వచ్చి రాగానే వసూళ్ల పర్వం..! జిల్లాలోని ఓ కీలక పోలీస్ స్టేషన్ అధికారి నిర్వాకం ఇటుక బట్టీ యజమానుల నుండి రూ.7000 వసూల్ కూపీ లాగుతున్న ఇంటలిజెన్స్ వర్గాలు కాకతీయ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి: జిల్లాలోని ఓ కీలక పోలీస్ స్టేషన్‌లో తాజాగా బాధ్యతలు చేపట్టిన పోలీసు అధికారి వచ్చి రాగానే వసూళ్లకు తెరలేపినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.తన పరిధిలో ఉన్న ఇటుక బట్టీ యజమానుల నుండి ఒక్కో బట్టీకి ₹7,000 చొప్పున వసూళ్లు చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బాధ్యతలు స్వీకరించి నెల గడవక ముందే...