సిరిసిల్ల సిక్ వాడలో నాకాబందీ
సిరిసిల్ల సిక్ వాడలో నాకాబందీ ప్రతీ ఇంటిని సోదా చేసిన పోలీసులు డీఎస్పీ నాగేంద్రచారి ఆధ్వర్యంలో విస్తృత తనిఖీలు కాకతీయ, సిరిసిల్ల టౌన్ : సిరిసిల్ల పట్టణంలో శాంతి భద్రతల పరిరక్షణ లక్ష్యంగా పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు మంగళవారం ఉదయం సిక్ వాడ ప్రాంతంలో డీఎస్పీ నాగేంద్రచారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్భంగా పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టి సరైన పత్రాలు, నంబర్ ప్లేట్లు లేని 23 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే...