ఆపదలో ఆదుకుంటున్న సీఎం రిలీఫ్ ఫండ్
ఆపదలో ఆదుకుంటున్న సీఎం రిలీఫ్ ఫండ్ ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురామ రెడ్డి 36 మందికి 8.81 లక్షల చెక్కుల పంపిణీ కాకతీయ, కారేపల్లి : ఆపదలో ఉన్న పేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఒక వరమని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం అండగా ఉంటుందని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురామ రెడ్డి తెలిపారు. లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. మంగళవారం సింగరేణి మండలంలో 36 మంది లబ్ధిదారులకు 8.81 లక్షల చెక్కులను పంపిణీ చేశారు. అవసరంలో ఉన్న కుటుంబాలకు ఈ సహాయం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు....