రామన్నగూడెం లో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
రామన్నగూడెం లో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు : మండలం లోని రామన్నగూడెం గ్రామంలో ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ ఆదేశాల మేరకు లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు మంగళవారం పంపిణీ చేశారు. గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొని భూతం మంజుల 20 వేలు, రావుల రాజు 25 వేలు, మల్యాల సాయిదమ్మ 25 వేలు, ఎడ్ల రామస్వామి 52 వేలు, మల్లికంటి జయమ్మ 21 వేల ఐదువందల రూపాయల చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశామని నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు...