జూలపల్లిలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు
జూలపల్లిలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు సేవల్లో నాణ్యత పెంచాలని ఆదేశాలు కాకతీయ పెద్దపల్లి/జూలపల్లి : ప్రజలకు ప్రభుత్వ సేవలు సమర్థవంతంగా అందేలా అధికారులు కట్టుదిట్టంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సూచించారు. జూలపల్లి మండలంలో మంగళవారం పర్యటించిన ఆయన పలు ప్రభుత్వ కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. మండలంలోని తేలుకుంట గ్రామంలోని కేజీబీవీ పాఠశాల, కళాశాల, పెద్దాపూర్ తెలంగాణ మోడల్ స్కూల్, జూలపల్లి తహసిల్దార్ కార్యాలయం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు. కేజీబీవీలో విద్యార్థినులతో మాట్లాడి బోధన, భోజన నాణ్యతపై వివరాలు...