మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి
మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి 26 క్వింటాళ్ల నిబంధన రద్దు చేయాలి సీపీఐ జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు కాకతీయ, బోనకల్: మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని, 26 క్వింటాళ్ల కొనుగోలు నిబంధనను ఎత్తివేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. ఖమ్మం కలెక్టరేట్ కార్యాలయం వద్ద మంగళవారం రైతులు భారీ సంఖ్యలో ధర్నా నిర్వహించారు. గతంలో ఉన్న కొనుగోలు కేంద్రాలను యథావిధిగా తిరిగి ప్రారంభించాలని కోరారు. పండిన మొత్తం పంటను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. వడ్ల కొనుగోలు...