డంపింగ్ యార్డ్ నిర్ణయం వెనక్కి తీసుకోవాలి

డంపింగ్ యార్డ్ నిర్ణయం వెనక్కి తీసుకోవాలి లేదంటే బీజేపీ తడాఖా చూపిస్తాం బీజేపీ క‌రీంన‌గ‌ర్‌ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి కాకతీయ, హుజురాబాద్ : హుజురాబాద్ రూరల్ మండలం సిర్సపల్లి శివారులో ప్రతిపాదించిన డంపింగ్ యార్డ్ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. లేకపోతే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మంగళవారం నిరాహార దీక్ష విరమణ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ప్రశాంతంగా ఉన్న హుజురాబాద్ ప్రాంతంలో ఈ నిర్ణయం ఉద్రిక్తతలకు దారితీసిందని...