ఉపాధి పెండింగ్ వేతనాలు చెల్లించాలి
ఉపాధి పెండింగ్ వేతనాలు చెల్లించాలి కొత్త విధానాలతో కార్మికులకు ఇబ్బందులు ఆల్ ఇండియా అగ్రికల్చర్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి ప్రసాద్ కాకతీయ, కరీంనగర్ : ఉపాధి హామీ కార్మికులకు మూడు నెలలుగా పెండింగ్‌లో ఉన్న వేతనాలను వెంటనే విడుదల చేయాలని ఆల్ ఇండియా అగ్రికల్చర్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి ప్రసాద్ డిమాండ్ చేశారు. 21, 22 తేదీలలో మండల కేంద్రాల్లో ధర్నాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. స్థానిక ముకుందలాల్ మిశ్ర భవన్‌లో జరిగిన సమావేశంలో మాట్లాడారు. ఉపాధి కార్మికులు కొత్త...