కో – ఆప్షన్ పదవులపై మాజీల్లో ఉత్కంఠ

కో - ఆప్షన్ పదవులపై మాజీల్లో ఉత్కంఠ పొత్తు ధర్మాన్ని పాటిస్తూ పదవులు వర్తిస్తాయా..? నాలుగు పదవులు ఎవరికి దక్కనున్నాయి..? కాకతీయ, రామకృష్ణాపూర్ : మొన్నటి వరకు చైర్ పర్సన్,వైస్ చైర్ పర్సన్ ఎన్నిక కోసం కలిసి పోరాటం చేసిన బీఆర్ఎస్ & సీపీఐ పార్టీలు ఎట్టకేలకు రెండు కుర్చీలను కైవసం చేసుకున్నాయి. ఎన్నో వివాదాల నడుమ వాయిదా పడిన ఎన్నికను హై కోర్ట్ ఆదేశాల మేరకు ఏప్రిల్ నాలుగో తేదీన నిర్వహించిన అధికారులు చైర్ పర్సన్,వైస్ చైర్ పర్సన్ లను అధికారికంగా ప్రకటించారు....