ఘనంగా జీవీ రామకృష్ణారావు జన్మదిన వేడుకలు

ఘనంగా జీవీ రామకృష్ణారావు జన్మదిన వేడుకలు.. కాకతీయ,శంకరపట్నం: బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు జన్మదిన వేడుకలను మండల అధ్యక్షుడు గంట మహిపాల్ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా, ఉత్సాహభరితంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను జరిపారు. ఈ సందర్భంగా గంట మహిపాల్ మాట్లాడుతూ జీవీ రామకృష్ణారావు పార్టీ పట్ల అంకితభావంతో పనిచేస్తూ ప్రజలకు సేవలందిస్తున్నారని పేర్కొన్నారు. ఆయనకు మంచి ఆరోగ్యం, దీర్ఘాయుష్షు కలగాలని ఆకాంక్షిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పార్టీకి చెందిన...