భద్రాచలం నియోజకవర్గ కో ఆర్డినేటర్‌గా గాజర్ల
భద్రాచలం నియోజకవర్గ కో ఆర్డినేటర్‌గా గాజర్ల బూత్ లెవల్ ఏజెంట్ల నియామకంపై టీపీసీసీ దృష్టి కాకతీయ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రవ్యాప్తంగా బూత్ లెవల్ ఏజెంట్లు (బీఎల్ ఏ) నియామక ప్రక్రియను వేగవంతం చేసేందుకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రత్యేక కోఆర్డినేటర్లను నియమిస్తూ పార్టీ బలపరిచే దిశగా చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో 119-భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గానికి కోఆర్డినేటర్‌గా గాజర్ల అశోక్ ను నియమిస్తూ టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాలు...