దూసుకుపోతున్న గ్రానైట్ లారీలు

దూసుకుపోతున్న గ్రానైట్ లారీలు భయ ఆందోళనల్లో చెందుతున్న ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులు కాకతీయ ,చిగురుమామిడి : నియమ నిబంధనలు పక్కన పెట్టి గ్రానైట్ లారీలు అధిక వేగంతో దూసుకుపోతుండటంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హుస్నాబాద్ నుంచి కొత్తపల్లి వరకు రాత్రి వేళల్లో లారీల రాకపోకలు తీవ్రంగా పెరిగాయి. ముల్కనూర్ గ్రామాల మధ్యుగా వెళ్లే రహదారిపై భారీ వాహనాలు అదుపు లేకుండా సంచరిస్తున్నాయి. దీంతో రాత్రి సమయంలో ఈ మార్గంలో ప్రయాణించడం ప్రమాదకరంగా మారింది. భారీ వాహనాల నిరంతర...