వరంగల్ అభివృద్ధికి అంతర్జాతీయ భాగస్వామ్యం

వరంగల్ అభివృద్ధికి అంతర్జాతీయ భాగస్వామ్యం ఆధునిక మౌలిక వసతుల విస్తరణ లక్ష్యం సుస్థిర నగర నిర్మాణానికి చర్యలు యూజీడి ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి జీడ‌బ్ల్యూఎంసీ మేయ‌ర్ గుండు సుధారాణి కేఎఫ్‌డబ్ల్యూ ప్రతినిధులతో వీడియో కాన్ఫ‌రెన్స్‌లో స‌మీక్ష స‌మావేశం కాకతీయ, వరంగల్ : గ్రేటర్ వరంగల్ మహా నగర అభివృద్ధికి అంతర్జాతీయ భాగస్వామ్యం అత్యంత కీలకమని నగర మేయర్ జి సుధారాణి అన్నారు. జర్మనీ దేశానికి చెందిన కేఎఫ్‌డబ్ల్యూ సంస్థ ప్రతినిధులతో మంగళవారం గ్రేటర్ వరంగల్ ప్రధాన కార్యాలయంలోని మేయర్ కాన్ఫరెన్స్ హాల్‌లో నిర్వహించిన దృశ్య...