కరీంనగర్‌లో 11న జాబ్ మేళా
కరీంనగర్‌లో 11న జాబ్ మేళా విద్యార్థులకు సాఫ్ట్‌వేర్ రంగంలో అవకాశాలు కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్‌లో ఈ నెల 11న ఉద్యోగ మేళా నిర్వహించనున్నారు. 2025-26 విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్ (బైపీసీ, వృత్తి విద్య, కంప్యూటర్లు) పూర్తి చేసిన విద్యార్థులకు ఈ అవకాశాన్ని కల్పిస్తున్నట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యా అధికారి తెలిపారు.జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో సాఫ్ట్‌వేర్ రంగానికి సంబంధించిన ఈ మేళా నిర్వహించబడుతుంది. కరీంనగర్ బస్టాండ్ సమీపంలోని చర్చి లైన్‌లో ఉన్న స్పేస్ కంప్యూటర్ విద్యా కేంద్రంలో ఉదయం 11:30 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుంది....