సామాజిక తెలంగాణ ధ్యేయంతో కవిత నూతన పార్టీ
సామాజిక తెలంగాణ ధ్యేయంతో కవిత నూతన పార్టీ ఈనెల 25న మేడ్చల్‌లో సభ.. అన్ని వర్గాల ప్రజలకు ఆహ్వానం కాకతీయ, ఖమ్మం టౌన్ : సామాజిక తెలంగాణ లక్ష్యంగా కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భావానికి శ్రీకారం చుట్టినట్లు తెలంగాణ జాగృతి నాయకత్వంలో కల్వకుంట్ల కవిత తెలిపారు. ఈనెల 25న హైదరాబాద్ మేడ్చల్‌లో జరిగే సభకు అన్ని వర్గాల ప్రజలు హాజరుకావాలని పిలుపునిచ్చారు. ఖమ్మం ప్రెస్ క్లబ్‌లో జరిగిన సమావేశంలో పార్టీ ఆవిర్భావానికి సంబంధించిన పోస్టర్లు, బ్రోచర్‌ను ఆవిష్కరించారు. తెలంగాణ జాగృతి 2008 నుంచి తెలంగాణ...