కోటపాటి రుక్మారావుకు “దళితరత్న” అవార్డు

కోటపాటి రుక్మారావుకు "దళితరత్న" అవార్డు విద్యాభివృద్ధి, సామాజిక సేవకు గుర్తింపు రవీంద్రభారతిలో ఘ‌న స‌న్మానం కాకతీయ, ఖమ్మం : వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్న కోటపాటి రుక్మారావుకు తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ మరియు బాబు జగ్జీవన్ రామ్ జయంతోత్సవ కమిటీ ద‌ళిత‌ర‌త్న అవార్డు బ‌హూక‌రించింది. సామాజిక సేవ‌కు కృషి చేస్తున్న కోట‌పాటి రుక్మారావులాంటి వ్య‌క్తులకు ఇలాంటి అవార్డులు అంద‌జేయ‌డం అభినంద‌నీయ‌మ‌ని తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ అడిషనల్ డైరెక్టర్ సి. శ్రీధర్ అన్నారు. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో...