సగరులకు భూమి కేటాయించాలి

సగరులకు భూమి కేటాయించాలి మంత్రి పొన్నంకు విన‌తి కలెక్టర్‌కు సిఫార్సు చేసిన పొన్నం ప్రభాకర్ కాకతీయ, జమ్మికుంట /వీణవంక : కరీంనగర్ జిల్లా కేంద్రంలో సగరుల కోసం భూమి కేటాయించాలని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను సగర సంఘం ప్రతినిధులు కోరారు. మంగళవారం జరిగిన ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పరి శేఖర్ సగర, జిల్లా అధ్యక్షుడు దేవునూరి శ్రీనివాసు సగర మంత్రిని కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సగరుల సమస్యలు, వారి సామాజిక-ఆర్థిక అభివృద్ధికి తీసుకోవాల్సిన...