అమ్మ.. నాయినో!

అమ్మ.. నాయినో! ఎంజీఎంపై ఎంత కాలానికి స్పందన ? ఆస్పత్రిని సందర్శించిన పశ్చిమ ఎమ్మెల్యే .. వైద్యులు, సిబ్బందికి సూచనలు అసౌకర్యాలపై నోరుమెదపని ప్రజాప్రతినిధి అభివృద్ధి కమిటీ చైర్మన్‌గా పట్టించుకోని కలెక్టర్ ! ఒక్క సమీక్ష నిర్వహించని జిల్లా అధికారి ? ఎంపీ, నలుగురు ఎమ్మెల్యేలు స్పందించని దౌర్భాగ్యం ఆరోగ్యశాఖ మంత్రి ఒక్కసారి కూడా వరంగల్ కు రాని వైనం ఒక్క ఎమ్మెల్యే చెబితే ఎంజీఎం మారిపోతుందా? అక్రమాలు ఆగిపోతాయా? విధుల్లో నిర్లక్ష్యం వీడుతుందా? ఎంజీఎం దుస్థితిపై రోగుల్లో ఆందోళన ప్రజాప్రతినిధులు, అధికారుల తీరుపై...