తాగునీటి సరఫరాపై అపోహలు వద్దు

తాగునీటి సరఫరాపై అపోహలు వద్దు షెడ్యూల్ ప్రకారం గంటపాటు నీటి సరఫరా రవీంద‌ర్ సింగ్ ఆరోపణలు అసత్యం డిప్యూటీ మేయర్ సునీల్ రావు కాకతీయ, కరీంనగర్ : నగరంలో త్రాగునీటి సరఫరా సక్రమంగా కొనసాగుతుందని, దాని పై వస్తున్న ఆరోపణలు పూర్తిగా అసత్యమని డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు స్పష్టం చేశారు. ప్రజలకు దినం తప్పి దినం షెడ్యూల్ ప్రకారం 45 నిమిషాల నుంచి గంటపాటు తాగునీరు అందిస్తున్నామని తెలిపారు.మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో మాట్లాడుతూ.రాజకీయ లాభం కోసం సర్ధార్ రవీంధర్ సింగ్...