25వ వార్డులో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి
25వ వార్డులో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీలక్ష్మీ రామానంద్ కాకతీయ,నర్సంపేట టౌన్ : నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని 25వ వార్డును మున్సిపల్ చైర్‌పర్సన్ పెండెం శ్రీలక్ష్మీ రామానంద్, కమిషనర్ కాటం భాస్కర్, వైస్ చైర్మన్ గంధం నరేందర్ గుప్తా సందర్శించారు. వార్డులో రోడ్లు, డ్రైనేజ్, పారిశుధ్య పరిస్థితులను పరిశీలించి స్థానిక సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్ మాట్లాడుతూ, వార్డులో సీసీ రోడ్లు, డ్రైనేజ్ కాలువల నిర్మాణం త్వరలో చేపడతామని తెలిపారు. అవసరమైన చోట కల్వర్టులు నిర్మించి మురుగునీటి పారుదల సజావుగా...