రాసింది కరెక్టే.. రాయకుంటే బాగుండు !

రాసింది కరెక్టే.. రాయకుంటే బాగుండు ! ఇదీ ఆయుర్వేద వైద్య క‌ళాశాల అధికారుల‌ తీరు 'కాకతీయ' కథనంపై భినాభిప్రాయాలు రాజకీయ, విద్యార్థి నాయకులతో బెదిరింపు ధోరణిలో ఫోన్‌ కాల్స్ కళాశాల పరిస్థితులపై వరంగల్ కలెక్టర్ ఆరా ! అన్ని సక్రమంగానే ఉన్నట్లు విద్యార్థులతో బలవంతంగా సంతకాల సేకరణ ఆ భయంతోనే అసౌకర్యాలపై ఇంతకాలం ప్రశ్నించలేకపోయిన విద్యార్థులు ఫెయిల్ చేస్తారనే ఆందోళనతో అరకొర వసతుల నడుమే కాలం వెళ్లదీత కాకతీయ, వరంగల్ : 'తిట్టను పోరా.. మల్లిగా' అన్నట్లు ఉంది వరంగల్ ఆయుర్వేద వైద్య కళాశాల...