ఎంపీ వద్దిరాజుకు “అక్షర కానుక”

ఎంపీ వద్దిరాజుకు "అక్షర కానుక" కాకతీయ, ఇనుగుర్తి : బీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్రకు స్వగ్రామం మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి వాస్తవ్యుడు, ప్రముఖ గాయకుడు,చిరకాల అభిమాని ఓరుగంటి మధు (ఇనుగుర్తి)"అక్షర కానుక"ను బహుకరించారు.సుప్రసిద్ధ గాయకురాలు అరుణోదయ విమలక్క,సౌండ్ ఇంజనీర్ రవితో పాటు ఎంపీ రవిచంద్రను కలిసి ఈ "అక్షర కానుక"ను బహుకరించారు.వద్దిరాజు రవిచంద్ర పేరులో ఉన్న అర్థాన్ని,ఆయన వ్యక్తిత్వాన్ని, గొప్పతనాన్ని వివరిస్తూ ఈ "అక్షర కానుక"ను ఫోటోతో పాటు ఫ్రేం కట్టించి విమలక్క ద్వారా మధు అందజేశారు.అలాగే,మధు త్వరలో ఎంపీ రవిచంద్ర...