పౌష్టికాహారాన్ని తప్పకుండా తీసుకోవాలి

పౌష్టికాహారాన్ని తప్పకుండా తీసుకోవాలి కాకతీయ, చిగురుమామిడి : గ్రామస్తులందరికీ మెరుగైన ఆరోగ్య సేవలు అందించడం,గ్రామ స్థాయిలో ఆరోగ్య నిర్ణయాలు తీసుకోవడం, ముఖ్యంగా అన్‌టైడ్ ఫండ్ ద్వారా చిన్న చిన్న ఆరోగ్య సమస్యలను వెంటనే పరిష్కరించడమే విలేజ్ హెల్త్ శానిటేషన్,న్యూట్రిషన్ కమిటీ ప్రధాన లక్ష్యంమని నవాబుపేట గ్రామ సర్పంచ్ గూళ్ల రజిత రాజు తెలిపారు.మండలంలోని నవాబుపేట గ్రామంలోని అంగన్వాడి సెంటర్ లో బుధవారం వి హెచ్ ఎస్ ఎన్ సి మీటింగ్ ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ రజిత రాజు మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారాన్ని...