బీజేపీ, బీఆర్ఎస్ చెత్త రాజకీయాలు

బీజేపీ, బీఆర్ఎస్ చెత్త రాజకీయాలు చెత్త సమస్యకు గత ప్రభుత్వాలే కారణం కౌశిక్ రెడ్డి, బండి సంజయ్ డబుల్ డ్రామాలు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ నగరంలోని డంప్ యార్డు సమస్యపై బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు చెత్తతో చెత్త రాజకీయాలు చేస్తున్నాయని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ తీవ్రంగా విమర్శించారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో స్మార్ట్ సిటీ నిధులు దుర్వినియోగమై నగరం చెత్త కుప్పగా మారిందని ఆరోపించారు.మానేర్ రివర్ ఫ్రంట్ అభివృద్ధి పేరుతో ప్రచారం చేసుకున్న...