అక్రమంగా మట్టి తరలిస్తున్న వారిపై కేసు నమోదు

అక్రమంగా మట్టి తరలిస్తున్న వారిపై కేసు నమోదు ఆరు ట్రాక్టర్లు, జేసీబీ సీజ్ చేసిన సీఐ విశ్వేశ్వర్ కాకతీయ, గీసుగొండ: ప్రభుత్వ భూమి నుండి అక్రమంగా మట్టి తరలిస్తున్న వారిపై గీసుగొండ పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ విశ్వేశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని చంద్రయ్యపల్లి గ్రామ శివారులో ఎలాంటి అనుమతులు లేకుండా జేసీబీ సహాయంతో మట్టి తవ్వి ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్న సమయంలో పోలీసులు దాడి నిర్వహించారు. ఈ సందర్భంగా ఒక జేసీబీతో పాటు ఆరు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ...