మార్కెట్ లో మజ్జిగ ప్యాకెట్ల పంపిణీ

మార్కెట్ లో మజ్జిగ ప్యాకెట్ల పంపిణీ ఏనుమాముల మార్కెట్ కార్యదర్శి మల్లేశం కాకతీయ, వరంగల్ : వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ లో బుధవారం మజ్జిగ ప్యాకెట్ల పంపిణీ కార్యక్రమం చేపట్టినట్లు మార్కెట్ కార్యదర్శి మల్లేశం పేర్కొన్నారు. ఈ సందర్భంగా కార్యదర్శి మల్లేశం మాట్లాడుతూ ప్రతి సంవత్సరము వేసవికాలంలో ఎండ తీవ్రతను ఎదురుకోవడానికి గాను, మార్కెట్ కు లావాదేవీల నిమిత్తం వచ్చే రైతులు, వ్యాపారులు, మార్కెట్లో పనిచేసే గుమస్తాలు, దాడువాయిలు, హమాలీ కార్మికుల కోరిక నిమిత్తము మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ...