ప్రసూతులపై నిర్లక్ష్యం వద్దు
ప్రసూతులపై నిర్లక్ష్యం వద్దు గర్భిణీలు ఉచిత సేవలు వినియోగించుకోవాలి ప్రజాపాలన ప్రగతి కార్యాచరణలో ఎమ్మెల్యే నాగరాజు సురక్షిత మాతృత్వంపై అవగాహన కార్యక్రమం తల్లి శిశు ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి : కలెక్టర్ సత్య శారద కాకతీయ, వరంగల్ : ఆసుపత్రులకు ప్రసూతి కోసం వచ్చే మహిళల పట్ల ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని వర్ధన్నపేట ఎమ్మెల్యే కే.ఆర్ నాగరాజు స్పష్టం చేశారు. ప్రజాపాలన ప్రగతి కార్యాచరణలో భాగంగా వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సీకేఎం ప్రసూతి ఆస్పత్రిలో నిర్వహించిన సురక్షిత మాతృత్వ దినోత్సవ...