ప్రజల ప్రాణాలకు ముప్పుగా డంపింగ్ యార్డ్‌

ప్రజల ప్రాణాలకు ముప్పుగా డంపింగ్ యార్డ్‌ డంపింగ్ యార్డ్‌ తొలగించే వరకు పోరాటం హుజ‌రాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి 24 గంటల నిరాహార దీక్ష విర‌మ‌ణ‌ కాకతీయ, హుజురాబాద్ : కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలో ప్రతిపాదిత డంపింగ్ యార్డ్‌కు వ్యతిరేకంగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేపట్టిన 24 గంటల నిరాహార దీక్ష బుధవారం ఉదయం ముగిసింది. నిమ్మరసం సేవించి దీక్ష విరమించారు. ఈ సందర్భంగా కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ. ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారే డంపింగ్ యార్డ్‌ను ఈ ప్రాంతంలో ఏర్పాటు...