వినియోగదారులకు మెరుగైన సేవలు అందించాలి
వినియోగదారులకు మెరుగైన సేవలు అందించాలి విద్యుత్ శాఖ ఎస్ఈ గౌతమ్ రెడ్డి కాకతీయ, గీసుగొండ : వినియోగదారులకు మెరుగైన విద్యుత్ సేవలు అందించా లని విద్యుత్ శాఖ ఎస్ఈ గౌతమ్ రెడ్డి స్పష్టం చేశారు. మండలంలోని పిడిఆర్ ఫంక్షన్ హాల్‌లో వరంగల్ రూరల్ డిఈ దానయ్య ఆధ్వర్యంలో విద్యుత్ శాఖ అధికారులకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఎస్ఈ గౌతమ్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వినియోగదారుల సమస్యలను వెంటనే పరిష్కరించడంతో పాటు నిరంతర విద్యుత్ సరఫరా అందించేందుకు అధికారులు కృషి...