17న హిందూ మహాసమ్మేళనం

17న హిందూ మహాసమ్మేళనం హిందూ సమ్మేళన సమితి అధ్యక్షుడు మిర్యాల నరసింహారెడ్డి కాకతీయ, కరీంనగర్ : హిందూ సమాజంలో ఐక్యతను బలోపేతం చేయడమే లక్ష్యంగా గిద్దె పెరుమాండ్ల మహా హిందూ సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నట్లు హిందూ సమ్మేళన సమితి అధ్యక్షుడు మిర్యాల నరసింహారెడ్డి తెలిపారు. ఈ నెల 17న కోతి రాంపూర్ గిద్దె పెరుమాండ్ల దేవాలయం ఆవరణలో సమ్మేళనం జరగనుంది. బుధవారం కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లు, కరపత్రాలను ఆవిష్కరించారు. ఆవిష్కరణకు ముందు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి ఆశీస్సులు కోరారు. అనంతరం నరసింహారెడ్డి మాట్లాడుతూ...