బ‌ల్దియాలో భారీ అవినీతి

బ‌ల్దియాలో భారీ అవినీతి మున్సిపల్‌లో ప్ర‌తీ ప‌నికి బేరసారాలు అక్యూపేష‌న్‌ సర్టిఫికెట్ల పేరుతో భారీ వసూళ్లు పన్నులు, అడ్వర్టైజ్‌మెంట్ ఫీజుల వసూళ్లలో లోపాలు ప్ర‌భుత్వ భూముల‌ను అమ్మ‌కానికి పెడుతున్నారు చింతకుంట సర్వే నంబర్ 439లో ఉన్న రెండు ఎకరాలు అన్యాక్రాంతం ప్రభుత్వ భూమిని ప్లాట్లుగా మార్చి విక్ర‌యిస్తున్నారు మాజీ మేయ‌ర్ సర్ధార్ రవీందర్ సింగ్ సంచలన ఆరోపణలు కాకతీయ, కరీంనగర్ : నగర మున్సిపల్ కార్పొరేషన్‌లో భారీగా అవినీతి పెరిగిపోయింద‌ని కరీంనగర్ మాజీ మేయర్, 58వ డివిజన్ కార్పొరేటర్ సర్ధార్ రవీందర్ సింగ్ సంచ‌ల‌న...