ఎంజీఎంలో ఆర్థోపెడిక్, నెఫ్రాలజీ సేవలు భేష్
ఎంజీఎంలో ఆర్థోపెడిక్, నెఫ్రాలజీ సేవలు భేష్ ఉత్తమ సేవలందిచిన వారికి పురస్కారాలు కాకతీయ, వరంగల్ : ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక.. హెల్త్ వీక్ లో భాగంగా మంగళవారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి దామోదర రాజనర్సింహ, హెల్త్ సెక్రటరీ క్రిస్టినా చంగ్ చేతుల మీదుగా రాష్ట్ర స్థాయిలో ఉత్తమ సేవా పురస్కారం యంజియం ఆసుపత్రి / కేయంసి ఆర్థోపెడిక్ విభాగం, నెఫ్రాలజీ విభాగంలకు అందజేశారు. సంవత్సర కాలంలో రాష్ట్రంలోనే అత్యధికంగా ఆర్థోపెడిక్ విభాగము- 653 మందికి కీళ్ల మార్పిడి శస్త్ర చికిత్సలు...