ఇసుక రవాణాపై అక్రమ పోలీసుల ఉక్కుపాదం
ఇసుక రవాణాపై అక్రమ పోలీసుల ఉక్కుపాదం మార్చిలో 120 కేసులు నమోదు.. 139 వాహనాలు స్వాధీనం 161 మందిపై చర్యలు వివరాలు వెల్లడించిన కరీంనగర్ సీపీ గౌస్ ఆలం కాకతీయ, కరీంనగర్ : అక్రమ ఇసుక రవాణాపై కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ కఠిన చర్యలు కొనసాగిస్తోంది. మార్చి నెలలో నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్‌లో 120 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసి, 139 వాహనాలను స్వాధీనం చేసుకుని, 161 మంది నిందితులపై కేసులు నమోదు చేసినట్లు సీపీ గౌష్ ఆలం తెలిపారు. అక్రమ రవాణా కారణంగా ప్రభుత్వ...