పేరుకే స్వచ్ఛ ఏన్కూర్
పేరుకే స్వచ్ఛ ఏన్కూర్ నిర్వహణలేని గ్రామ డంపింగ్ యార్డ్ కాకతీయ, ఏన్కూర్ : ఏన్కూర్ గ్రామ పరిధిలో ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డ్ ప్రస్తుతం నిర్లక్ష్యానికి గురై చెత్త కుప్పలుగా మారింది. చెత్తను సక్రమంగా నిర్వహించకపోవడంతో ప్రదేశం అంతా ప్లాస్టిక్, గృహ వ్యర్థాలు, వైద్య వ్యర్ధాలతో నిండిపోయి ఉంది. డంపింగ్ యార్డ్ కోసం నిర్మించిన షెడ్ మరియు కాంక్రీట్ వేదిక ఉన్నప్పటికీ, చెత్తను వేరు చేసి పారవేయకుండా డంపింగ్ యార్డ్ కి వెళ్లే దారిలో ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారు. దీంతో దుర్వాసన వ్యాపిస్తూ,...