పోటు రంగారావుపై దేశద్రోహం కేసులు ఎత్తివేయాలి..!
పోటు రంగారావుపై దేశద్రోహం కేసులు ఎత్తివేయాలి..! ప్రజా సమస్యలపై పోరాటం చేసినందుకే కేసులా..? తప్పుడు కేసులతో వేధింపులు.. సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ నేతల ఆగ్రహం కాకతీయ, ఖమ్మం బ్యూరో : సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ కేంద్ర కమిటీ సహాయ కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి పోటు రంగారావుపై కేంద్ర ప్రభుత్వం, ఎన్‌ఐఏ నమోదు చేసిన దేశద్రోహం, ఇతర కుట్ర కేసులను వెంటనే ఎత్తివేయాలని పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఖమ్మంలో రామనర్సయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో కేంద్ర...