చుంచురా కాంగ్రెస్ అబ్జర్వర్‌గా సిరాజ్ హుస్సేన్

చుంచురా కాంగ్రెస్ అబ్జర్వర్‌గా సిరాజ్ హుస్సేన్ కాకతీయ, కరీంనగర్ : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో చుంచురా నియోజకవర్గానికి కాంగ్రెస్ అబ్జర్వర్‌గా కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ హుస్సేన్ నియమితులయ్యారు. ఈ మేరకు ఏఐసీసీ మైనార్టీ విభాగం చైర్మన్, రాజ్యసభ సభ్యుడు ఇమ్రాన్ ప్రతాప్ గర్హి ఉత్తర్వులు జారీ చేశారు.నియామకం అనంతరం అబ్జర్వర్లు వెంటనే నియోజకవర్గానికి చేరుకుని స్థానిక నాయకులు, కార్యకర్తలతో సమన్వయం సాధిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆదేశించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించేలా...