డిప్యూటీ మేయర్‌గా సునీల్ రావు బాధ్యతల స్వీకరణ

డిప్యూటీ మేయర్‌గా సునీల్ రావు బాధ్యతల స్వీకరణ కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్‌గా ఇటీవల ఎన్నికైన యాదగిరి సునీల్ రావు బుధవారం శుభముహూర్తంలో అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. నగరపాలక సంస్థ కార్యాలయంలోని తన ఛాంబర్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా మేయర్ కొలగాని శ్రీనివాస్ ఆయనను శాలువాతో సత్కరించి డిప్యూటీ మేయర్ కుర్చీలో కూర్చోబెట్టి అభినందనలు తెలిపారు. తన బాధ్యతల స్వీకరణ సందర్భంగా సునీల్ రావు మాట్లాడుతూ బండి సంజయ్ కుమార్...