108 అంబులెన్స్ సేవలపై ఆకస్మిక తనిఖీ

108 అంబులెన్స్ సేవలపై ఆకస్మిక తనిఖీ అత్యవసర సేవల నాణ్యతపై సమగ్ర పరిశీలన క్వాలిటీ కంట్రోల్ అధికారి వెంకటేశ్వర్లు గోల్డెన్ అవర్‌లో సేవలు అందించాలని సూచన కాకతీయ, కారేపల్లి : అత్యవసర వైద్య సేవల నాణ్యతను మెరుగుపర్చే దిశగా 108 అంబులెన్స్ సేవలపై ఆకస్మిక తనిఖీ నిర్వహించారు అని క్వాలిటీ కంట్రోల్ ఆడిటింగ్ అధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. బుధవారం సింగరేణి ప్రాంతంలో నిర్వహించిన తనిఖీలో అంబులెన్స్‌లో ఉన్న వైద్య పరికరాలు, వాహన నిర్వహణ, మందుల లభ్యత, ఆక్సిజన్ నిల్వలను సమగ్రంగా పరిశీలించారు. సేవల సామర్థ్యాన్ని...