గ‌డువులోగా గురుకులాల నిర్మాణం పూర్త‌వ్వాలి

గ‌డువులోగా గురుకులాల నిర్మాణం పూర్త‌వ్వాలి పోనేక‌ల్లులో అత్యాధునిక వసతులతో భ‌వ‌న నిర్మాణాలు చదువు తో పాటు క్రీడలకు ప్రాధాన్యం ఖ‌మ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి కాకతీయ, ఖమ్మం : యంగ్ ఇండియా సమీకృత గురుకులాల నిర్మాణాన్ని నిర్ణీత షెడ్యూల్ ప్రకారం పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ విద్యాసంస్థలను నిర్మిస్తున్నామని తెలిపారు. బుధవారం పాలేరు నియోజకవర్గంలోని ఖమ్మం రూరల్ మండలం పోనేకల్లు గ్రామంలో నిర్మాణంలో ఉన్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్...