ప్రతీ గింజను కొంటాం… దళారులను నమ్మి మోసపోవద్దు

ప్రతీ గింజను కొంటాం... దళారులను నమ్మి మోసపోవద్దు * ప్రతిపక్షాలకు రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు * మార్కెట్ కమిటీ డైరెక్టర్ బండారి కనకయ్య కాకతీయ, చేర్యాల: రైతులు పండించిన ధాన్యం, మొక్కజొన్నలను దళారులకు విక్రయించకుండా వ్యవసాయ మార్కెట్ లోనే విక్రయించి మద్దతు ధర పొందాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మార్కెట్ కమిటీ డైరెక్టర్ బండారి కనకయ్య అన్నారు. ఈ సందర్బంగా కనకయ్య మాట్లాడుతూ..సజావుగా సాగుతున్న కొనుగోళ్లను చూసి ప్రతిపక్షాలు జీర్ణించుకోలేక అవాకులు చవాకులు పేలుతున్నాయని విమర్శించారు. రైతుల గురించి...