అవగాహనతోనే ఎయిడ్స్‌ నియంత్రణ

అవగాహనతోనే ఎయిడ్స్‌ నియంత్రణ పరీక్షలు, చికిత్సలు ఉచితంగా అందుబాటులో యువతలో అవగాహన పెంపుపై దృష్టి సారించాలి గర్భిణీలకు ప్రత్యేక పరీక్షలు, నివారణ చర్యలు కలెక్టర్ డాక్టర్ సత్యశారద కాకతీయ, వరంగల్ : ఎయిడ్స్‌పై ప్రతి ఒక్కరికి సమగ్ర అవగాహన అవసరమని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద పేర్కొన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆరోగ్య వారోత్సవాల్లో నాలుగో రోజు ఎయిడ్స్ అవగాహన, నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. కాకతీయ...