ప్రజా వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలి

ప్రజా వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలి ప్రజా సమస్యలపై పోరాటాలు వేగవంతం చేయాలి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు భాస్కర్ కాక‌తీయ‌, క‌రీంన‌గ‌ర్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై తీవ్ర పోరాటాలు చేపట్టాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు భాస్కర్ పిలుపునిచ్చారు. కరీంనగర్‌లోని సిపిఎం జిల్లా కార్యాలయంలో జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం ప్రజా అనుకూల చట్టాల బదులు కార్పొరేట్ అనుకూల విధానాలను అమలు చేస్తోందని మండిపడ్డారు. ఉపాధి...