ఫలితాల్లో మోడల్‌గా నిలవాలి

ఫలితాల్లో మోడల్‌గా నిలవాలి విద్యార్థుల ప్రతిభే భవిష్యత్‌కు బలం పెండింగ్ పనులపై కలెక్టర్ సీరియస్ కాక‌తీయ‌, క‌రీంన‌గ‌ర్ : జిల్లాలో విద్యా ప్రమాణాలు మెరుగుపరచడంలో రాజీ లేకుండా ముందుకు సాగాలని, ఫలితాల్లో మోడల్‌గా నిలిచేలా విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరచాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా స్పష్టం చేశారు. గురువారం చిగురుమామిడి మండలంలోని జడ్‌పిహెచ్ఎస్ పాఠశాలను ఆకస్మికంగా సందర్శించిన కలెక్టర్ పాఠశాల పరిసరాలను సమగ్రంగా పరిశీలించి విద్యా పరిస్థితులపై అధికారులను నిలదీశారు. పాఠశాల విస్తీర్ణం, విద్యార్థుల సంఖ్య, బోధన స్థాయి, వసతుల పరిస్థితి వంటి...