కాంగ్రెస్ హామీలు అమలు కాలేదు

కాంగ్రెస్ హామీలు అమలు కాలేదు అంగన్వాడీ, ఆశా వర్కర్లపై ప్రభుత్వ నిర్లక్ష్యం ఉద్యోగులు, కార్మికులకు నెరవేరని హామీలు.. రైతుల సమస్యలపై ప్రభుత్వం స్పందించాలి ఆర్టీసీ, విద్యుత్ ఉద్యోగుల సమస్యలపై ప‌రిష్కారం లేదు మొక్కజొన్న రైతులకు భారీ నష్టం మాజీ చీఫ్ విప్, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ కాకతీయ, హనుమకొండ : హామీలు అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని, అంగన్వాడీ, ఆశా వర్కర్లు, ఉద్యోగులు, కార్మికులు సహా అన్ని వర్గాలపై తీవ్ర నిర్లక్ష్యం చూపుతోందని మాజీ చీఫ్ విప్,...