మొక్కజొన్న కొనుగోళ్లకు షరతులు పెట్టొద్దు

మొక్కజొన్న కొనుగోళ్లకు షరతులు పెట్టొద్దు ఫంగస్ పేరుతో రైతులను వేధించడం దారుణం మార్క్‌ఫెడ్ అధికారుల తీరుపై బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి ధ్వ‌జం కాకతీయ,ఖమ్మం : మొక్కజొన్న కొనుగోళ్లలో ఎటువంటి షరతులు పెట్టకుండా ప్రతి గింజను సేకరించాలని, ఫంగస్ పేరుతో రైతులను వేధించడం దారుణమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు తీవ్రంగా విమర్శించారు. గురువారం జిల్లాలోని కొనిజర్ల, వైరా మండలాల్లో మొక్కజొన్న పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని స్పందిస్తూ ప్రభుత్వం తక్షణమే కొనుగోలు కేంద్రాలను...