సీఎం రిలీఫ్ ఫండ్‌తో పేదలకు ఆర్థిక భరోసా
సీఎం రిలీఫ్ ఫండ్‌తో పేదలకు ఆర్థిక భరోసా ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కాకతీయ,శంకరపట్నం : ప్రతి అర్హుడికి న్యాయం జరిగేలా కృషి చేస్తానని, పేద కుటుంబాలకు ప్రభుత్వ పథకాల ద్వారా ఆర్థిక భరోసా కల్పిస్తామని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ తెలిపారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో గురువారం ముఖ్యమంత్రి సహాయనిధి, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద...