హస్పుఖాన్ భవనం కూల్చివేత

హస్పుఖాన్ భవనం కూల్చివేత రాయిగూడెం గ్రామంలో కూల్చివేతపై ముస్లింల‌ ఆగ్రహం కాకతీయ, కూసుమంచి : హస్పుఖాన్ భవనం కూల్చివేతతో ముస్లింల మనోభావాలు దెబ్బతిన్నాయని, బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని గ్రామ ముస్లిం పెద్దలు డిమాండ్ చేశారు. నేలకొండపల్లి మండలం రాయిగూడెం గ్రామంలో ముస్లింలకు చెందిన చారిత్రక హస్పుఖాన్ భవనాన్ని గురువారం కూల్చివేశారు. ఈ ఘటనపై స్థానిక ముస్లింలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 100 సంవత్సరాలుగా ముస్లింలకు చెందిన ఈ భవనం అప్పట్లో నవాబ్ వారు గ్రామానికి చెందిన ఎస్ కే ఖాన్...