కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శిగా జక్కు మోహన్ నియామకం..!

కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శిగా జక్కు మోహన్ నియామకం..! కాకతీయ, వేములవాడ : రాజన్న సిరిసిల్ల జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కీలక అడుగులు వేస్తూ, రుద్రంగి మండలం మానాల గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జక్కు మోహన్‌ను జిల్లా కార్యదర్శిగా నియమించారు. ఈ నియామకాన్ని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించారు. జక్కు మోహన్ గ్రామ స్థాయి నుంచి పార్టీ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటూ, ప్రజల సమస్యల పరిష్కారంలో ముందుండే నాయకుడిగా గుర్తింపు పొందారు. ఆయన నియామకం ద్వారా...