కాకతీయ రిపోర్టర్‌ను చంపేయాలి

కాకతీయ రిపోర్టర్‌ను చంపేయాలి కొత్తగూడెం నుంచి మనుషులను మాట్లాడు స్కూల్ పర్మిషన్ గురించి తల్లిదండ్రులకు అవసరమా? వార్త‌లు రాస్తే మాత్రం త‌ల్లిదండ్రుల‌కు చ‌దువు వ‌చ్చా? గ‌తంలో అనుమ‌తి లేదు.. ఇప్పుడు వచ్చింది.. అయితే ఏంటి? మణుగూరు కాక‌తీయ రిపోర్ట‌ర్‌కు రాధిక కాన్సెప్ట్ స్కూల్ ప్రిన్సిపాల్ బెదిరింపులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు... లీగల్‌గా చూసుకోమన్న సీఐ ఇప్పటికైనా జిల్లా యంత్రంగా కదలాల‌ని కోరుతున్న ప్ర‌జ‌లు, మీడియా ప్ర‌తినిధులు కాకతీయ, మణుగూరు: ప్రభుత్వాన్ని పక్కదారి పట్టించినా భయం లేదు. తల్లిదండ్రులను మోసం చేసినా బెరుకు లేదు. విద్యార్థుల...